మూడో టెస్టు: టీ విరామానికి ఆసీస్ 174/4 | 3rd test: australia lost 4th wicket | Sakshi
Sakshi News home page

మూడో టెస్టు: టీ విరామానికి ఆసీస్ 174/4

Dec 29 2014 10:54 AM | Updated on Sep 2 2017 6:55 PM

భారత్తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది.

మెల్బోర్న్: భారత్తో మూడో టెస్టులో ఆస్ట్రేలియా నాలుగో వికెట్ కోల్పోయింది. అశ్విన్ మరోసారి విజృంభించి రోజర్స్ (69)ను బౌల్డ్ చేశాడు. మ్యాచ్ నాలుగో రోజు సోమవారం టీ విరామానికి ఆసీస్ రెండో ఇన్నింగ్స్లో 4 వికెట్లకు 174 పరుగులు చేసింది. వార్నర్, వాట్సన్, స్మిత్ అవుటయ్యారు. మార్ష్ క్రీజులో ఉన్నాడు. భారత బౌలర్లు అశ్విన్ రెండు, ఇషాంత్,  ఉమేష్ చెరో వికెట్ తీశారు. ప్రస్తుతానికి ఆసీస్ ఓవరాల్గా 239 పరుగుల ఆధిక్యం సాధించింది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement