లయన్స్ ఫస్ట్ బ్యాటింగ్‌ | లయన్స్ ఫస్ట్ బ్యాటింగ్‌ | Sakshi
Sakshi News home page

లయన్స్ ఫస్ట్ బ్యాటింగ్‌

Apr 9 2017 3:46 PM | Updated on Aug 21 2018 2:28 PM

లయన్స్ ఫస్ట్ బ్యాటింగ్‌ - Sakshi

లయన్స్ ఫస్ట్ బ్యాటింగ్‌

టాస్‌ గెలిచిన సన్‌ రైజర్స్ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు.

హైదరాబాద్: ఐపీఎల్-10లో భాగంగా ఆదివారమిక్క జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌ లో గుజరాత్‌ లయన్స్, సన్‌ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడుతున్నాయి. టాస్‌ గెలిచిన సన్‌ రైజర్స్ కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ ఫీల్డింగ్‌ ఎంచుకున్నాడు. తమ జట్టులో ఎటువంటి మార్పులు లేవని టాస్‌ సందర్భంగా చెప్పాడు.

టాస్‌ గెలిస్తే ముందుగా బ్యాటింగ్‌ చేయాలనుకున్నామని లయన్స్‌ కెప్టెన్‌ సురేశ్‌ రైనా అన్నాడు. తమ టీమ్‌ లో రెండు మార్పులు జరిగినట్టు తెలిపాడు. జకాతి, గోని లను తప్పించారు. వీరిద్దరి స్థానంలో కేరళ పేసర్ బాసిల్‌ తంపి, ఢిల్లీ లెగ్‌ స్పిన్నర్‌ తేజస్‌ బరోకా జట్టులోకి వచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement