బాబు ఇక ఆపు నీ డప్పు.. | Social Media Viral About Chandrababu | Sakshi
Sakshi News home page

బాబు ఇక ఆపు నీ డప్పు..

Mar 21 2019 7:59 AM | Updated on Jul 12 2019 6:06 PM

Social Media Viral About Chandrababu  - Sakshi

ఎల్లో మీడియా
ఎన్నికల వేళ మొదలెట్టాం
మా బాబు డప్పు
వాస్తవాన్ని కప్పెట్టి అహోఒహోలతో మెప్పు
మా నిప్పే గొప్పంటూ తిప్పితిప్పి చెప్పు

ప్రజలు
ఇన్నాళ్లూ చేసిందేమిటో గుట్టు విప్పు 
ఇప్పటికే మేం చేసింది తప్పు
అందరికీ కలిగింది కనువిప్పు..
ఈసారి తప్పకుండా వదిలిస్తాం ఈ తుప్పు

Advertisement
 
Advertisement
Advertisement