పాత వీడియోనే.. మళ్లీ వైరల్‌!

Hindu Girl Burnt Alive Viral Video Is A Old Video  - Sakshi

మధ్యప్రదేశ్‌లో ఓ హిందూ అమ్మాయి చర్చిలో ప్రార్ధన చేసిన కారణంగా నడిరోడ్డుపై సజీవ దహనం చేసిన వీడియో ఫేస్‌బుక్, ట్విట్టర్‌లో చక్కర్లు కొడుతుంది. సోషల్‌ మీడియాలో వైరలయిన ఈ వీడియోను పాకిస్తానీయులు సైతం షేర్‌ చేస్తున్నారు.  

ఇండియా టుడే యాంటీ ఫేక్‌న్యూస్‌ వార్‌ రూమ్‌ (తప్పుడు సమాచార కట్టడి) నిర్వహించిన ఓ అధ్యయనంలో ఈ వీడియో ప్రజలను మభ్యపెట్టేలా ఉందని తేలింది. అయితే ఈ ఘటన గ్వాటేమాల దేశంలోని 'రియో బ్రావో'లో నాలుగేళ్ల క్రితం (2015 మే) చోటుచేసుకొంది. ఓ ట్యాక్సీ డ్రైవర్‌ హత్యలో 16 ఏళ్ల అమ్మాయి ప్రమేయం ఉన్న కారణంగా కొంతమంది ఆమెను కొట్టి తగలబెట్టారు.  

Read latest Social Media News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top