అవిశ్వాస తీర్మానంపై నేడు స్పందించనున్న జగన్‌ | YS Jagan to react today on No-confidence motion | Sakshi
Sakshi News home page

అవిశ్వాస తీర్మానంపై నేడు స్పందించనున్న జగన్‌

Jul 21 2018 3:13 AM | Updated on Oct 17 2018 6:18 PM

YS Jagan to react today on No-confidence motion - Sakshi

సాక్షి, అమరావతి: లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ట్వీటర్‌లో పేర్కొన్నారు. పార్లమెంట్‌లో జరిగిన పరిణామాలపై శనివారం ఉదయం 8.30 గం.కు ప్రెస్‌మీట్‌లో స్పందిస్తానని వైఎస్‌ జగన్‌ తెలిపారు.  

Advertisement
 
Advertisement
Advertisement