టీడీపీకి భారీ షాకిచ్చిన ఎస్పీవై రెడ్డి | SPY Reddy Contestant Nandyal MP As A Independent | Sakshi
Sakshi News home page

టీడీపీకి భారీ షాకిచ్చిన ఎస్పీవై రెడ్డి

Mar 18 2019 6:37 PM | Updated on Mar 23 2019 8:59 PM

SPY Reddy Contestant Nandyal MP As A Independent - Sakshi

సాక్షి, కర్నూలు : ఎన్నికల వేళ టీడీపీకి మరో షాక్‌ తగిలింది. నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పి ఇండింపెండెంట్‌గా పోటీ చేయనునున్నారు. చంద్రబాబు నాయుడు తన కుటుంబానికి టికెట్‌ ఇస్తానని మాట ఇచ్చి, ఆశలు పెంచి మోసం చేశారని ఆసహనం వ్యక్తం చేశారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా ఎంపీ, ఎమ్మెల్యే సీట్లకు పోటీ చేస్తామని ప్రకటించారు. వచ్చే గురువారం నామినేషన్‌ దాఖలు చేయబోతున్నామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement