‘కూటమిలో కొత్త పార్టీలు లేవు’ | Sounder Rajan Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

కూటమిలో కొత్త పార్టీలు లేవు : సౌందర్‌రాజన్‌

Nov 11 2018 2:34 PM | Updated on Nov 11 2018 6:26 PM

Sounder Rajan Fires On Chandrababu Naidu - Sakshi

సాక్షి, చెన్నై : సొంత ప్రతిఫలం కోసమే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్‌ పార్టీతో చేతులు కలిపారని తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలు సౌందర్‌రాజన్‌ విమర్శించారు. తెలుగు ప్రజలందరూ చంద్రబాబు తీరును గమనిస్తున్నారని.. ఆయనకు ప్రజలే తగిన బుద్ది చెప్తురని ఆమె అన్నారు. మహాకూటమిలో ఉన్న పార్టీలన్నీ మొదటి నుంచి బీజేపీకి వ్యతిరేకమైనవని.. కొత్త పార్టీలేవీ వాటిలో లేవని వ్యాఖ్యానించారు. ప్రజల క్షేమాన్ని మరిచి చంద్రబాబు తన ప్రయోజనాల కోసమే మోదీని వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement