జేసీ ట్రావెల్స్ అక్రమాల పుట్ట | MP Gorantla Madhav Comments On JC Diwakar Reddy | Sakshi
Sakshi News home page

జేసీ దివాకర్‌ రెడ్డి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌

Jun 14 2020 12:20 PM | Updated on Jun 14 2020 4:51 PM

MP Gorantla Madhav Comments On JC Diwakar Reddy - Sakshi

సాక్షి, అనంతపురం : మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్‌ రెడ్డి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌.. జేసీ ట్రావెల్స్‌ అక్రమాల పుట్ట అని హిందూపురం వైఎస్సార్‌ సీపీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ విమర్శించారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ క్లియరెన్స్ సర్టిఫికెట్ల కోసం పోలీసు అధికారుల సంతకాలు ఫోర్జరీ చేశారు. స్క్రాప్ వాహనాల రిజిస్ట్రేషన్ కోసం నకిలీ ఇన్ వాయిస్, ఇన్సూరెన్స్ సర్టిఫికెట్లు తయారు చేశారు. అక్రమాలు చేస్తే అరెస్ట్ చేయకూడదా? టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు అండతోనే జేసీ అక్రమాలకు పాల్పడ్డారు. శత్రువులను క్షమించే గుణం ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిది. రాజకీయ కక్ష సాధింపులు సీఎం జగన్‌కు తెలియవు. తప్పు చేసే వారు ఎంతటి వారైనా ప్రభుత్వం క్షమించదు’’ అని అన్నారు. (ఫోర్జరీలు 'జేసి'.. కటకటాల్లోకి..!)

చదవండి : ( చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్‌)

Advertisement
 
Advertisement
Advertisement