కాంగ్రెస్‌లో చేరిన నటి ఊర్మిళ | Bollywood actress Urmila matondkar join in congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో చేరిన నటి ఊర్మిళ

Mar 28 2019 4:45 AM | Updated on Apr 3 2019 6:34 PM

Bollywood actress Urmila matondkar join in congress party - Sakshi

పుష్పగుచ్ఛమిచ్చి ఊర్మిళను పార్టీలోకి ఆహ్వానిస్తున్న రాహుల్‌ గాంధీ

న్యూఢిల్లీ: సినీనటి ఊర్మిళ మటోండ్కర్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సమక్షంలో బుధవారం కాంగ్రెస్‌లో చేరారు. రాహుల్‌ ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ‘కాంగ్రెస్‌ భావజాలంపై నమ్మకంతోనే ఇందులో చేరాను. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని చేరలేదు’ అని ఊర్మిళ అన్నారు. కాగా, ఊర్మిళ ఉత్తర ముంబైలోని లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేస్తారని తెలుస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement