వైఎస్సార్‌సీపీలో చేరిన ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌

APIIC Former Chairman Siva Rama Subrahmanyam To Joins YSRCP - Sakshi

సాక్షి, తూర్పుగోదావరి జిల్లా : సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలకావడంతో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరికలు ఊపందుకున్నాయి.రాష్ట్ర‌వ్యాప్తంగా అధిక సంఖ్య‌లో వివిధ పార్టీల‌కు చెందిన నేత‌లు వైఎస్సార్‌సీపీలోకి చేరుతున్నారు. తాజాగా ఏపీఐఐసీ మాజీ చైర్మన్‌ శివరామ సుబ్రహ్మణ్యం వైఎస్సార్‌సీపీలో చేరారు. సోమవారం వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి సమక్షంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ ఆయనకు పార్టీ కండువా కప్పి సాదారంగా ఆహ్వానించారు. శివరామ సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన అనుచరులు పెద్ద ఎత్తున పార్టీలో చేరారు.

(వైఎస్సార్‌సీపీలోకి జోరుగా చేరికలు)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top