‘చంద్రబాబుది నయవంచన దీక్ష’ | Apcc Chief Raghuveera reddy Slams Chandrababu Over Deeksha | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబుది నయవంచన దీక్ష’

Apr 18 2018 1:37 PM | Updated on Jul 28 2018 4:43 PM

Apcc Chief Raghuveera reddy Slams Chandrababu Over Deeksha - Sakshi

ఎన్నికలు సమీపిస్తున్నందునే చంద్రబాబు దీక్షల డ్రామాలాడుతున్నారు.

సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తోంది ధర్మ దీక్ష కాదు.. నయవంచన దీక్ష అని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. ఎన్నికలు సమీపిస్తున్నందునే చంద్రబాబు దీక్షల డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ప్రత్యేక హోదాపై టీడీపీకి చిత్తశుద్ధి లేదన్నారు. నాలుగేళ్లు బీజేపీకి మద్దుతు ఇచ్చి, ఇపుడు ఉద్యమాలు చేస్తామంటే ప్రజలు నమ్మరని రఘువీరా తెలిపారు. 

Advertisement
 
Advertisement
Advertisement