ముంపు బాధితులను పరామర్శించిన విజయమ్మ | YS Vijayamma demands waiver of agri loans in flood hit areas | Sakshi
Sakshi News home page

ముంపు బాధితులను పరామర్శించిన విజయమ్మ

Oct 29 2013 7:22 PM | Updated on May 25 2018 9:12 PM

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ముంపు బాధితులను వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ మంగళవారం పరామర్శించారు.

తూర్పుగోదావరి జిల్లా గొల్లప్రోలులో ముంపు బాధితులను వైఎస్సార్ సీపీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్.విజయమ్మ మంగళవారం  పరామర్శించారు.  విజయమ్మకు తమ ఆవేదనను చెప్పుకునేందుకు ఉదయం నుంచి ఎస్సీ కాలనీకు చెందిన ముంపు బాధితులు స్థానిక అంబేద్కర్ సెంటర్ వద్దకు చేరుకున్నారు. విజయమ్మను చూడగానే మహిళలు ఉద్వేగంతో ఆమె వద్దకు పరుగులు తీసారు. అనంతరం రామచంద్రపురం మండలంలో విజయమ్మ తుల్యాబాగ డ్రై యిన్ వలన ముంపు ప్రాంతాల పంట పోలాలను పరిశీలించారు.

Advertisement
 
Advertisement
Advertisement