'క్షత్రియ' మూవీ స్టిల్స్ | Srikanth's Kshatriya Movie stills | Sakshi
Sakshi News home page

'క్షత్రియ' మూవీ స్టిల్స్

Sep 11 2013 3:07 PM | Updated on Aug 28 2018 4:30 PM

వరుసపెట్టి ఐదు ఫ్లాపులు వచ్చినా చెక్కుచెదరని హీరో శ్రీకాంత్.. తన రాబోయే చిత్రం 'క్షత్రియ' మళ్లీ తన కెరీర్కు జవజీవాలు తీసుకొస్తుందని ఆశిస్తున్నాడు.

వరుసపెట్టి ఐదు ఫ్లాపులు వచ్చినా చెక్కుచెదరని హీరో శ్రీకాంత్.. తన రాబోయే చిత్రం 'క్షత్రియ' మళ్లీ తన కెరీర్కు జవజీవాలు తీసుకొస్తుందని ఆశిస్తున్నాడు.

''క్షత్రియ సినిమా మళ్లీ నన్ను టాలీవుడ్లో నిలబెడుతుందన్న నమ్మకం నాకుంది. ఇటీవల వచ్చిన సినిమాలు సరిగా ఆడలేదని నాకు తెలుసు. కానీ ఇది కేవలం తాత్కాలికమే. మళ్లీ మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను'' అని శ్రీకాంత్ అన్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement