-
‘క్షత్రియ’ సినిమా స్టిల్స్
శ్రీకాంత్, కుంకుమ్ జంటగా కె.ఉదయ చందు దర్శకత్వంలో వి.మహేందర్-మొదుళ్ల జయేందర్‌రెడ్డి నిర్మిస్తున్న ‘క్షత్రియ’ పాటల ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. డి.రామానాయుడు ఆడియో సీడీని ఆవిష్కరించి, తొలి ప్రతిని తమ్మారెడ్డి భరద్వాజ్‌కు అందించారు. ఇందులో పాటలు ఆకట్టుకుంటాయని సంగీత దర్శకుడు విశ్వ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంకా సాగర్, భరద్వాజ్, వీరశంకర్, మల్టీ డెమైన్షన్ వాసు, సురేష్ కొండేటి తదితరులు మాట్లాడారు. -
'క్షత్రియ' మూవీ స్టిల్స్
వరుసపెట్టి ఐదు ఫ్లాపులు వచ్చినా చెక్కుచెదరని హీరో శ్రీకాంత్.. తన రాబోయే చిత్రం 'క్షత్రియ' మళ్లీ తన కెరీర్‌కు జవజీవాలు తీసుకొస్తుందని ఆశిస్తున్నాడు. ''క్షత్రియ సినిమా మళ్లీ నన్ను టాలీవుడ్లో నిలబెడుతుందన్న నమ్మకం నాకుంది. ఇటీవల వచ్చిన సినిమాలు సరిగా ఆడలేదని నాకు తెలుసు. కానీ ఇది కేవలం తాత్కాలికమే. మళ్లీ మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను'' అని శ్రీకాంత్ అన్నాడు. -
'క్షత్రియ' మళ్లీ ప్రాణం పోస్తుందంటున్న శ్రీకాంత్
వరుసపెట్టి ఐదు ఫ్లాపులు వచ్చినా చెక్కుచెదరని హీరో శ్రీకాంత్.. తన రాబోయే చిత్రం 'క్షత్రియ' మళ్లీ తన కెరీర్‌కు జవజీవాలు తీసుకొస్తుందని ఆశిస్తున్నాడు. ''క్షత్రియ సినిమా మళ్లీ నన్ను టాలీవుడ్లో నిలబెడుతుందన్న నమ్మకం నాకుంది. ఇటీవల వచ్చిన సినిమాలు సరిగా ఆడలేదని నాకు తెలుసు. కానీ ఇది కేవలం తాత్కాలికమే. మళ్లీ మంచి రోజులు వస్తాయని నమ్ముతున్నాను'' అని శ్రీకాంత్ అన్నాడు. అయినా సినిమా విజయం అనేది నిర్మాతకే ఎక్కువ అవసరమని, తన కెరీర్లో జయాపజయాలు రెండింటినీ చూశానని చెప్పాడు. ప్రతిసారీ పరాజయం నుంచి తాను విజయాలు సాధిస్తూనే వచ్చానని అన్నాడు. కుంకుమ్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి కె.ఉదయ్‌చంద్ దర్శకుడు. మహేంద్రవర్మ, మొదుళ్ల జయేందర్‌రెడ్డి నిర్మాతలు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: రాజు తోట, కళ: సాయిమణి, కూర్పు: శంకర్, లైన్ ప్రొడ్యూసర్: తమ్మినీడి సతీష్‌బాబు.
T20 World Cup 2024: భారత్ చేతిలో ఓటమి.. వెక్కి వెక్కి ఏడ్చిన పాక్ ప్లేయర్
మళ్లీ 2014 నాటి అరాచక పాలన రిపీట్ అవుతుందా?
ఏపీ రాజధానిగా అమరావతి: చంద్రబాబు
సెన్సేషన్ సోఫియా.. తండ్రిపై అవినీతి కేసు, ఇంట్రెస్టింగ్ బ్యాక్‌గ్రౌండ్
ఏపీలో కుప్పకూలిన రాజ్యాంగ వ్యవస్థలు: వైఎస్ జగన్
యానిమల్ బ్యూటీ కొత్త బంగ్లా.. ధరెంతో తెలుసా?
భూకంపాన్ని తట్టుకునే ఇల్లు.. ఇది కదా అసలైన టెక్నాలజీ అంటే!
పాయే.. మళ్లీ చైనా పరువు పాయే!
కరివేపాకులు చాలా రోజులు వరకు నిల్వ ఉండాలంటే..!
ఎంట్రీలు పడుతున్నాయ్.. బీ రెడీ!
బాహుబలి పోస్టర్‌ను రీక్రియేట్ చేసిన స్టార్..
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
T20 వరల్డ్‌కప్‌లో సూపర్-8 బెర్త్‌లు ఖారారు.. షెడ్యూల్ ఇదే
‘డీప్ సీ మిషన్’ కలిగిన ఆరోదేశంగా భారత్
ఫండ్స్‌లో కొత్త ఇన్వెస్టర్ల జోరు
కానిస్టేబుల్ సురేష్‌కు సీఎం రేవంత్ అభినందన.. కారణం ఇదే..
పాతకాలం విమానం కుప్పకూలి ఇద్దరి మృతి
ఢిల్లీలో రోగి.. గురుగ్రామ్‌లో వైద్యుడు.. 40 కి.మీ. దూరం నుంచి ఆపరేషన్
Advertisement