పాట్నా పేలుళ్ల ఫొటో గ్యాలరీ | patna bomb blast photo gallery | Sakshi
Sakshi News home page

పాట్నా పేలుళ్ల ఫొటో గ్యాలరీ

Oct 28 2013 2:08 PM | Updated on Aug 15 2018 2:14 PM

పాట్నా పేలుళ్ల ఫొటో గ్యాలరీ

పాట్నా :  పాట్నా వరుస పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో  ఈ పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఆరుకు చేరింది. మరో వందమందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే.  బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం పాల్గొన్న హూంకార్ ర్యాలీ ముందు పాట్నా వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.

Advertisement
 
Advertisement
Advertisement