పాట్నా పేలుళ్ల ఫొటో గ్యాలరీ
పాట్నా : పాట్నా వరుస పేలుళ్ల ఘటనలో మరొకరు మృతి చెందారు. దీంతో ఈ పేలుళ్లలో మృతి చెందినవారి సంఖ్య ఆరుకు చేరింది. మరో వందమందికిపైగా గాయపడిన విషయం తెలిసిందే. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ ఆదివారం పాల్గొన్న హూంకార్ ర్యాలీ ముందు పాట్నా వరుస బాంబు పేలుళ్లతో దద్దరిల్లింది.