‘భాయ్’ స్టిల్స్ | Nagarjuna New movie bhai stills | Sakshi
Sakshi News home page

‘భాయ్’ స్టిల్స్

Aug 10 2013 10:22 PM | Updated on Sep 1 2017 9:46 PM

నాగార్జున, రిచా గంగోపాధ్యాయు హీరో హీరోయిన్లుగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో నాగార్జున హీరోగా నటించి, నిర్మిస్తున్న చిత్రం ‘భాయ్’.

నాగార్జున, రిచా గంగోపాధ్యాయు హీరో హీరోయిన్లుగా, అన్నపూర్ణ స్టూడియోస్ పతాకంపై రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ సమర్పణలో నాగార్జున హీరోగా నటించి, నిర్మిస్తున్న చిత్రం ‘భాయ్’. వీరభద్రం చౌదరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్‌ని శనివారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ ఫస్ట్ లుక్, ఫేస్‌బుక్ పేజ్, అన్నపూర్ణ స్టూడియో వెబ్‌సైట్‌ను నాగార్జున ఆవిష్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement