వెస్టిండీస్తో తొలి టెస్టు మొదటి రోజు భారత్ పైచేయి సాధించింది. భారత బౌలర్లు విజృంభించి విండీస్ను తక్కువ స్కోరుకే కట్టడి చేయగా, అనంతరం టీమిండియా ఓపెనర్లు వికెట్ కోల్పోకుండా తొలిరోజు ఆటను ముగించారు.
Nov 6 2013 4:17 PM | Updated on Sep 2 2017 12:20 AM