చైనాలో వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు | YS Jagan Mohan Reddy Birthday Celebrations In China | Sakshi
Sakshi News home page

Dec 21 2018 1:00 PM | Updated on Jul 6 2019 12:42 PM

YS Jagan Mohan Reddy Birthday Celebrations In China - Sakshi

బీజింగ్‌ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి పుట్టినరోజు వేడుకలు చైనాలో ఘనంగా జరిగాయి. వైఎస్సార్‌సీపీ చైనా మెడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ ప్రెసిడెంట్‌ కుషాల్‌రెడ్డి ఆధ్వర్యంలో అభిమానులు కేక్‌ కట్‌ చేసి వైఎస్‌ జగన్‌ బర్త్‌డే సెలెబ్రేట్‌ చేసుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 3,500 కిలోమీటర్లకుపైగా పాదయాత్ర చేసిన వైఎస్‌ జగన్‌.. రాజన్న రాజ్యం తెస్తారని కుషాల్‌రెడ్డి ఆకాక్షించారు. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి.. సమస్యలు తెలుసుకుంటూ పాదయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ వచ్చే పుట్టిన రోజును సీఎంగా జరుపుకుంటారని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో వైఎస్‌ జగన్‌ అభిమాన విద్యార్థులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement