లండన్‌లో ఘనంగా వైఎస్‌ జగన్‌ జన్మదిన వేడుకలు

YS Jagan Birthday Celebrations By London And European Wing In London - Sakshi

లండన్‌ : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పుట్టినరోజు పురస్కరించుకొని శనివారం లండన్‌లో వైఎస్సార్‌సీపీ యూకే అండ్‌ యూరోప్‌ వింగ్‌ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన భారీ కేక్‌ను కట్‌ చేసి జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వింగ్‌ కన్వీనర్‌ సందీప్‌రెడ్డి వంగాల, సురేశ్‌ రెడ్డి, వెంకట సుబ్బారెడ్డి, కిరణ్‌ రెడ్డి, ఎన్‌ఆర్‌ రెడ్డి, చిన్నపెరి రెడ్డి, రవికుమార్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 


 

Read latest NRI News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top