సుష్మా స్వరాజ్‌కు గల్ఫ్‌ ఎజెంట్ల నివాళి | Gulf Agents Give Tribute To Sushma Swaraj | Sakshi
Sakshi News home page

సుష్మా స్వరాజ్‌కు గల్ఫ్‌ ఎజెంట్ల నివాళి

Aug 9 2019 9:07 PM | Updated on Aug 9 2019 9:08 PM

Gulf Agents Give Tribute To Sushma Swaraj - Sakshi

కేంద్ర విదేశాంగ మాజీ మంత్రి సుష్మాస్వరాజ్‌ మృతిపై గల్ఫ్‌లో ఉన్న భారతీయులు గురువారం సంతాపం తెలిపారు. సుష్మాస్వరాజ్‌ మంగళవారం రాత్రి గుండెపోటుతో మరణించిన సంగతి తెలిసిందే. ఆమె మరణవార్త తెలిసి గల్ఫ్‌లోని రిక్రూటింగ్‌ ఎజెంట్లు సుష్మా స్వరాజ్‌కు నివాళులర్పించి, ఆమె చిత్ర పటానికి పూలమాలలు వేసి రెండు నిమిషాలు మౌనం పాటించారు. రిక్రూటింగ్‌ ఎజెంట్‌ అధ్యక్షుడు డీఎస్‌ రెడ్డి, రైసుద్దీన్‌, ప్రశాంత్‌, ఖలీల్‌ పాషా తదితరులు పాల్లొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement