అమెరికాలో తొలి కోవిడ్‌-19 మృతి

First COVID-19 Victim Died In America - Sakshi

అమెరికా: అమెరికాలో కోవిడ్‌-19 వైరస్‌తో మృతి చెందిన తొలి కేసు నమోదైంది. వాషింగ్టన్‌ రాష్ట్రంలో శనివారం కోవిడ్‌-19 కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఈ వైరస్‌ను నిర్మూలించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. శనివారానికి అమెరికాలో 66 కోవిడ్‌-19 కేసులు నమోదయినట్లు అధికారులు పేర్కొన్నారు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top