యూరోప్‌ దేశాల్లో ఘనంగా బతుకమ్మ వేడుకలు

Bathukamma Celebrations In Europe Countries - Sakshi

యూరోపియన్‌ దేశాలైన డెన్మార్క్‌, స్వీడన్‌, ఫ్రాన్స్‌, నార్వే, లాత్వియా, జర్మనీల్లో బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. యూరోప్‌ తెలంగాణ అసోసియేషన్‌ (ఈటా) ఆధ్వర్యంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయని ఈటా వ్యవస్థాపకుడు శ్యామ్‌ బాబు ఆకుల తెలిపారు. డెన్మార్క్‌లో రాజిరెడ్డి గడ్డం, రూపేష్‌ జైస్వాల్‌ నిర్వహించగా, స్వీడన్‌లో మహేందర్‌ శర్మ, ఫ్రాన్స్‌లో నీల శ్రీనివాస్‌, నార్వేలో వై వీ శ్రీనివాస్‌, లాత్వియాలో క్రాంతి పాశికంటి, జర్మనీలో ఈటా సభ్యుల ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలు అంబరాన్నంటాయి.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top