బీజేపీ ఎంపీపై యువతి ఫిర్యాదు | Women Filed Case Against BJP MP | Sakshi
Sakshi News home page

బీజేపీ ఎంపీపై యువతి ఫిర్యాదు

May 21 2018 9:36 PM | Updated on Mar 29 2019 8:30 PM

Women Filed Case Against BJP MP - Sakshi

కిరిత్ సోమయ్య (ఫైల్‌ ఫోటో)

సాక్షి, ముంబై: వీధి ప్రక్కన​ కూరగాయలు అమ్ముకుంటున్న ఓ యువతి బీజేపీ ఎంపీపై ముంబై పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీ కిరిత్ సోమయ్య తాను కూరగాయలు అమ్ముకునే ప్రదేశాన్ని ఖాళీ చేయాలని బెదిరిస్తున్నారని, అంతటితో ఆగకుండా పెనాల్టీ ఇవ్వాలని డిమాండ్‌ చేశారని యువతి ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాకుండా ఆమె దగ్గర ఉన్న కూరగాయల సంచి విసిరేసి, తన వద్ద నుంచి రూ.1250 వసూలు చేశారని అమె తెలిపారు. ఎంపీపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని యువతి పోలీసులను కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement