టీచర్పై మరో టీచర్ అత్యాచారం | woman Teacher raped by another teacher in Bangalore | Sakshi
Sakshi News home page

టీచర్పై మరో టీచర్ అత్యాచారం

Aug 5 2014 6:13 PM | Updated on Jun 4 2019 6:34 PM

టీచర్పై మరో టీచర్ అత్యాచారం - Sakshi

టీచర్పై మరో టీచర్ అత్యాచారం

గెస్ట్ టీచర్గా పాఠాలు చెప్పేందుకు వచ్చిన మహిళపై, మరో టీచర్ అత్యాచారం చేశాడు.

బెంగళూరు: ఆదర్శంగా ఉండాల్సిన ఉపాధ్యాయుడే కీచకుడిగా మారాడు. సహచర ఉపాధ్యాయురాలిపై అత్యాచారం చేశాడు. బెంగళూరులో ఈ దారుణ సంఘటన జరిగింది.

గెస్ట్ టీచర్గా పాఠాలు చెప్పేందుకు వచ్చిన మహిళపై, మరో టీచర్ అత్యాచారం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి టీచర్ను అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో దుండగులు టీచర్పై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement