‘శబరిమల’లో జోక్యం చేసుకోం | We dont interfere 'Sabarimala' | Sakshi
Sakshi News home page

‘శబరిమల’లో జోక్యం చేసుకోం

Jan 14 2016 2:06 AM | Updated on Sep 2 2018 5:24 PM

‘శబరిమల’లో జోక్యం చేసుకోం - Sakshi

‘శబరిమల’లో జోక్యం చేసుకోం

శబరిమలలోని అయ్యప్ప దేవాలయ సంప్రదాయాలు, నిబంధనల విషయంలో రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేరళ

తిరువనంతపురం: శబరిమలలోని అయ్యప్ప దేవాలయ సంప్రదాయాలు, నిబంధనల విషయంలో రాష్ట్రప్రభుత్వం జోక్యం చేసుకోబోదని కేరళ ముఖ్యమంత్రి ఊమెన్ చాందీ బుధవారం తెలిపారు. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల వయసున్న మహిళలను అనుమతించకూడదన్న నిబంధనను సుప్రీం కోర్టు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. బుధవారం జరిగిన కేబినెట్ సమావేశంలో దీనిపై కేరళ ప్రభుత్వం తన వైఖరిని ఖరారు చేసింది. ఆలయ సంప్రదాయాలు, నిబంధనలలో తాము జోక్యం చేసుకోరాదని నిర్ణయం తీసుకుంది. ఇదే అంశాన్ని సుప్రీం కోర్టుకు తెలియజేస్తామని కూడా వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement