వాతావరణ మార్పులపై కలిసి పోరాడదాం 

Venkaiah Naidu Speech At World Sustainable Development Summit 2019 - Sakshi

ఉపరాష్ట్రపతి వెంకయ్య పిలుపు 

న్యూఢిల్లీ : వాతావరణ మార్పులు, భూతాపం ప్రపంచ దేశాలను వణికిస్తోన్న ప్రధాన సమస్యలని, వీటికి వ్యతిరేకంగా కలసి పోరాడాల్సిన అవసరం ఉందని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు అన్నారు. ఢిల్లీలోని ఇండియా హేబిట్‌ సెంటర్‌లో మూడు రోజుల పాటు జరగనున్న ‘వరల్డ్‌ సస్టైనబుల్‌ డెవలప్‌మెంట్‌ సమ్మిట్‌– 2019’ను సోమవారం ఆయన ప్రారంభించారు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top