తండ్రైన వరుణ్ గాంధీ | Varun Gandhi was Monday blessed with a baby girl | Sakshi
Sakshi News home page

తండ్రైన వరుణ్ గాంధీ

Aug 18 2014 5:51 PM | Updated on Apr 3 2019 4:08 PM

తండ్రైన వరుణ్ గాంధీ - Sakshi

తండ్రైన వరుణ్ గాంధీ

బీజేపీ లోకసభ సభ్యుడు, మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ దంపతులకు సోమవారం ఆడపిల్ల జన్మించింది

న్యూఢిల్లీ: బీజేపీ లోకసభ సభ్యుడు, మేనకా గాంధీ కుమారుడు వరుణ్ గాంధీ దంపతులకు సోమవారం ఆడపిల్ల జన్మించింది. తన కుమార్తెకు అనసూయ అని నామకరణం చేశామని వరుణ్ గాంధీ ఓ ప్రకటనలో తెలిపారు. న్యూఢిల్లీలో సోమవారం మధ్యాహ్నం కూతురు జన్మించింది. 
 
'నా భర్య యామిని, కుటుంబ సభ్యులలకు చెప్పలేనంత ఆనందంలో మునిపోయారు' అంటూ ఫిరోజ్ వరుణ్ గాంధీ సంతకంతో కూడిన ఓ ప్రకటన వెలువడింది. 2011లో యామిని రాయ్ చౌదరీ అనే గ్రాఫిక్ డిజైనర్ ను వరుణ్ గాంధీ పెళ్లాడారు. వరుణ్ గాంధీ మాజీ ప్రధాని ఇందిర గాంధీ మనవడు, సంజయ్ గాంధీ కుమారుడు అనే సంగతి తెలిసిందే. 
 

Advertisement
 
Advertisement
Advertisement