నేడే యూపీ ఐదో దశ పోలింగ్‌ | today UP fifth phase elections | Sakshi
Sakshi News home page

నేడే యూపీ ఐదో దశ పోలింగ్‌

Feb 27 2017 1:54 AM | Updated on Oct 2 2018 7:21 PM

నేడే యూపీ ఐదో దశ పోలింగ్‌ - Sakshi

నేడే యూపీ ఐదో దశ పోలింగ్‌

ఉత్తర ప్రదేశ్‌ ఐదో దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి.

లక్నో: ఉత్తర ప్రదేశ్‌ ఐదో దశ ఎన్నికలు సోమవారం జరగనున్నాయి. 11 జిల్లాల పరిధిలోని 51 స్థానాల్లో అభ్యర్థుల భవితవ్యం తేలనుంది. ఎస్పీ అభ్యర్థి కనౌజియా మరణంతో ఆలంపూర్‌ స్థానంలో పోలింగ్‌ వచ్చేనెల 9న జరగనున్నది.

సున్నిత ప్రాంతాల్లో కేంద్ర బలగాలు ఆదివారం ఫ్లాగ్‌మార్చ్‌ నిర్వహించాయి. మొత్తం 608 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement