కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా పిల్ కొట్టివేత | The designation of a strike in opposition to the Congress of the pill | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా పిల్ కొట్టివేత

Aug 9 2014 2:29 AM | Updated on Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా పిల్ కొట్టివేత - Sakshi

కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా పిల్ కొట్టివేత

లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా(ఎల్‌వోపీ)ను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం

న్యూఢిల్లీ: లోక్‌సభలో ప్రతిపక్ష నేత హోదా(ఎల్‌వోపీ)ను కాంగ్రెస్ పార్టీకి ఇవ్వాలని కోరుతూ దాఖలైన పిల్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. ప్రజా ప్రయోజన వ్యాజ్యం ముసుగులో దాఖలు చేసే రాజకీయ అంశాలపై తాము నిర్ణయం తీసుకోలేమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది.
 
 

Advertisement
 
Advertisement
Advertisement