లీటర్‌ పెట్రోల్‌పై 15 పైసలు పెంపు

Tensions in West Asia may push up costs for oil refiners - Sakshi

వరుసగా ఐదోరోజూ పెరిగిన ‘పెట్రో’ధరలు

పెట్రోల్, డీజిల్‌ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల ప్రభావం అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ ధరలపై పడింది. దీంతో సోమవారం దేశంలో పెట్రోల్‌ లీటర్‌పై 15 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెరిగింది. ఇక ఢిల్లీలో ప్రస్తుతం లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.76.69 ఉండగా.. డీజిల్‌ లీటర్‌కు రూ.68.68లకు చేరింది. కాగా 2018 నవంబర్‌ తర్వాత పెట్రోల్‌ ధర ఇదే అత్యధికం. పెట్రో ఉత్పత్తుల ధరలు పెరగడం వరుసగా ఇది ఐదోరోజు. 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top