సుప్రీంలో ఆశారాం బాపుకు చుక్కెదురు! | Supreme Court refuses to grant bail to Asaram Bapu in a rape case | Sakshi
Sakshi News home page

సుప్రీంలో ఆశారాం బాపుకు చుక్కెదురు!

Jul 3 2014 2:21 PM | Updated on Sep 2 2018 5:20 PM

సుప్రీంలో ఆశారాం బాపుకు చుక్కెదురు! - Sakshi

సుప్రీంలో ఆశారాం బాపుకు చుక్కెదురు!

ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. గుజరాత్ లో ఆశారాం బాపుపై దాఖలైన రేప్ కేసులో బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.

న్యూఢిల్లీ: ఆధ్యాత్మిక గురువు ఆశారాం బాపుకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. గుజరాత్ లో ఆశారాం బాపుపై దాఖలైన రేప్ కేసులో బెయిల్ ఇవ్వడానికి సుప్రీం కోర్టు నిరాకరించింది.
 
బెయిల్ పిటిషన్ గుజరాత్ హైకోర్టులో దాఖలు చేయాలని ఆశారాంకు సుప్రీం కోర్టు సూచించింది. 
 
అయితే రాజస్థాన్ లో నమోదైన మరో రేప్ కేసులో ఆశారాం బెయిల్ పిటిషన్ పై విచారణకు అనుమతిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. ఆశారాం బాపు వ్యవహారంలో రాజస్థాన్ ప్రభుత్వానికి సుప్రీం నోటీసు జారీ చేసింది. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement