మాజీ సీఎంలకు షాక్ | Supreme Court holds that former CMs are not entitled to Government accommodation | Sakshi
Sakshi News home page

మాజీ సీఎంలకు షాక్

Aug 1 2016 10:59 AM | Updated on Sep 2 2018 5:24 PM

మాజీ సీఎంలకు షాక్ - Sakshi

మాజీ సీఎంలకు షాక్

మాజీ ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ నివాసాల్లో ఉండే అర్హత మాజీ సీఎంలకు లేదని అత్యున్నత న్యాయస్థానం సోమవారం స్పష్టం చేసింది.

న్యూఢిల్లీ: మాజీ ముఖ్యమంత్రులకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ప్రభుత్వ నివాసాల్లో ఉండే అర్హత మాజీ సీఎంలకు లేదని అత్యున్నత న్యాయస్థానం సోమవారం స్పష్టం చేసింది. అటువంటి వారు ఎవరైనా ఉంటే రెండు నెలల్లో ఖాళీ చేయాలని ఆదేశించింది.

ప్రభుత్వ వసతి సదుపాయాలు వదులుకోవాల్సిందేనని తేల్చి చెప్పింది.  ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రులు ములాయం సింగ్ యాదవ్, మాయావతి సహా ఆరుగురు ప్రభుత్వ నివాసాలు ఖాళీ చేయాలని ఆదేశాలు వెలువరించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement