ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి | Sonia Gandhi discharged from hospital | Sakshi
Sakshi News home page

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి

Dec 24 2014 4:31 AM | Updated on Mar 18 2019 9:02 PM

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి - Sakshi

ఆస్పత్రి నుంచి సోనియా గాంధీ డిశ్చార్జి

ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో గత ఆరు రోజులుగా ఇక్కడి ..

న్యూఢిల్లీ: ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకడంతో గత ఆరు రోజులుగా ఇక్కడి గంగారాం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ మంగళవారం డిశ్చార్జి అయ్యారు. ఆమె కోలుకున్నారని,  ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ డీఎస్ రాణా తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement