తుపాకితో కాల్చుకున్న జవాన్‌ | Soldier shoots himself in Jammu | Sakshi
Sakshi News home page

తుపాకితో కాల్చుకున్న జవాన్‌

Mar 5 2017 12:19 PM | Updated on Sep 5 2017 5:17 AM

ఓ జవాను తుపాకితో ​కాల్చుకొని బలవన్మరణం పొందాడు.

జమ్మూ: ఓ వైపు అక్రమంగా ప్రవేశించిన ఉగ్రవాదులను తుదిముట్టిస్తూ సైనికులు ప్రాణాలు కోల్పోతుంటే మరోవైపు ఓ జవాను తుపాకితో బలవన్మరణం పొందాడు. ఈ ఘటన జమ్మూలోని పూంచ్‌ జిల్లాలో చోటు చేసుకుంది.

ఆర్‌ఆర్‌ సైనిక విభాగానికి చెందిన రోషన్‌ సింగ్‌ శనివారం సాయంత్రం స్టోర్‌ గదిలో తనకు తాను కాల్చుకోని ఆత్మహత్య చేసుకున్నాడు. రోషన్‌ సింగ్‌ పంజాబ్‌కు చెందినవాడు.

Advertisement
 
Advertisement
Advertisement