ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Sensex trades flat in early session | Sakshi
Sakshi News home page

ఫ్లాట్గా ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

May 21 2015 9:48 AM | Updated on Sep 3 2017 2:27 AM

గురువారం నాటి స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా మొదలయ్యాయి. సెన్సెక్స్ 27,844 పాయింట్ల దగ్గర, నిఫ్టీ 8,428 దగ్గర ట్రేడవుతున్నాయి.

ముంబైః గురువారం నాటి స్టాక్ మార్కెట్లు ఫ్లాట్గా మొదలయ్యాయి. సెన్సెక్స్ 27,844 పాయింట్ల  దగ్గర, నిఫ్టీ 8,428 దగ్గర  ట్రేడవుతున్నాయి.

రియాల్టీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఐటీ సెక్టార్లో  కొనుగోళ్లు కనిపిస్తోంటే, మెటల్  రంగంలో అమ్మకాల ఒత్తిడి  కనిపిస్తోంది.
 

Advertisement
 
Advertisement
Advertisement