లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు | Sensex surges 132 points on buying by funds | Sakshi
Sakshi News home page

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

Feb 16 2015 10:21 AM | Updated on Sep 2 2017 9:26 PM

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు

స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి.

ముంబయి : స్టాక్ మార్కెట్లు సోమవారం ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. బీఎస్ఈ సూచి సెన్సెక్స్ 170 పాయింట్లకు పైగా లాభాలతోనూ, నిఫ్టీ 50 పాయింట్ల లాభాలతో ట్రేడ్ అవుతున్నాయి. ఆసియా మార్కెట్ల నుంచి అందుతున్న సానుకూల సంకేతాలతో ఇన్వెస్టర్లు కోనుగోళ్లకు ఆసక్తి చూపుతున్నారు.  రియాల్టీ, మెటల్, ఆయిల్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement