ఢిల్లీలో దోపిడీ దొంగల బీభత్సం, రూ.1.50కోట్లు చోరీ | security guard killed, 1.5 crore robbed from a cash van of a private bank in north Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో దోపిడీ దొంగల బీభత్సం, రూ.1.50కోట్లు చోరీ

Nov 29 2014 12:44 PM | Updated on Aug 30 2018 5:24 PM

దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ప్రయివేట్ బ్యాంక్ సెక్యూరిటీ వ్యాన్ నుంచి రూ.1.50 కోట్లు నగదు ...

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. ఓ ప్రయివేట్ బ్యాంక్ సెక్యూరిటీ వ్యాన్ నుంచి రూ.1.50 కోట్లు నగదు అపహరించుకు వెళ్లారు. చోరీని అడ్డుకునేందుకు ప్రయత్నించిన సెక్యూరిటీ గార్డును హతమార్చిన దుండగులు నగదుతో పరారయ్యారు. నార్త్ ఢిల్లీలోని కమలా నగర్ ఏరియాలో శనివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement