మా ఇద్దరి మొదటి ట్రెక్కింగ్‌ : సానియా మీర్జా | Sania Mirza Trekking With Her Son Izhaan | Sakshi
Sakshi News home page

మా ఇద్దరి మొదటి ట్రెక్కింగ్‌ : సానియా మీర్జా

Aug 16 2019 4:52 PM | Updated on Aug 16 2019 4:58 PM

Sania Mirza Trekking With Her Son Izhaan - Sakshi

న్యూఢిల్లీ : ‘‘ మా ఇద్దరి మొదటి ట్రెక్కింగ్‌. చాలా సరదాగా సాగింది’’ అంటూ ప్రముఖ హైదరాబాదీ టెన్నిస్‌ క్రీడాకారిణి సానియా మీర్జా తన కుమారుడితో కలిసి దిగిన ఓ ఫొటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. ‘‘ లేజీగా సాగిన ఓ 5 కిలోమీటర్ల ప్రయాణం ’’ అని ఆమె పేర్కొన్నారు.  కాగా గతేడాది అక్టోబరులో మగ బిడ్డకు జన్మనిచ్చిన క్రీడా దంపతులు సానియా మీర్జా- షోయబ్‌ మాలిక్‌ అతడికి ఇజహాన్‌ మీర్జా మాలిక్‌ అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. కుమారుడికి సంబంధించిన ఫొటోలను సానియా తరచుగా సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తూ ఉంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement