నేటి నుంచి గుజరాత్‌లో రాహుల్‌ పర్యటన | Rahul Gandhi on 2-day Gujarat visit from tomorrow, to accept tricolour made by Dalits | Sakshi
Sakshi News home page

నేటి నుంచి గుజరాత్‌లో రాహుల్‌ పర్యటన

Nov 24 2017 3:25 AM | Updated on Aug 21 2018 2:30 PM

Rahul Gandhi on 2-day Gujarat visit from tomorrow, to accept tricolour made by Dalits - Sakshi

అహ్మదాబాద్‌: తొలి దశ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఈ నెల 24, 25 తేదీల్లో గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఈ రెండు రోజుల పర్యటనలో భాగంగా సనంద్, పోర్‌బందర్, మహిసగర్, అహ్మదాబాద్, గాంధీనగర్, దాహోద్‌ ప్రాంతాల్లో రాహుల్‌.. దళితులు, మత్స్యకారులు, వైద్యులు, టీచర్లు.. తదితర స్థానిక వర్గాలను కలుసుకుంటారని పార్టీ గుజరాత్‌ ప్రతినిధి మనీశ్‌ దోషి చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement