ప్రణబ్ ముఖర్జీ సతీమణి కన్నుమూత | President Pranab Mukherjee's wife Suvra Mukherjee passes away | Sakshi
Sakshi News home page

ప్రణబ్ ముఖర్జీ సతీమణి కన్నుమూత

Aug 18 2015 11:16 AM | Updated on Aug 24 2018 2:01 PM

ప్రణబ్ ముఖర్జీ సతీమణి కన్నుమూత - Sakshi

ప్రణబ్ ముఖర్జీ సతీమణి కన్నుమూత

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సతీవియోగం కలిగింది. ఆయన సతీమణి శుభ్రా ముఖర్జీ అనారోగ్యంతో కన్నుమూశారు

న్యూఢిల్లీ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి సతీవియోగం కలిగింది. ఆయన  సతీమణి శుభ్రా ముఖర్జీ (74) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె మంగళవారం ఢిల్లీలోని ఆర్మీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. శుభ్రా ముఖర్జీ గత కొంతకాలంగా  శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నారు. వారం రోజులుగా  ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈరోజు ఉదయం 10.51 నిమిషాలకు ఆమె మృతి చెందారు. ఈ విషయాన్ని రాష్ట్రపతి భవన్ కార్యాలయ వర్గాలు అధికారికంగా ద్రువీకరించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement