బేబీ బంప్‌తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్ | Samantha Baby Bump Photos Trending On Social Media During Holiday With Raj Nidimoru | Sakshi
Sakshi News home page

బేబీ బంప్‌తో సమంత.. భర్త రాజ్ నిడిమోరుతో హాలిడే ఫొటోలు వైరల్

Aug 20 2026 10:09 AM | Updated on Aug 20 2026 10:27 AM

samantha baby bump photos viral1
1/13

భర్త రాజ్ నిడిమోరుతో కలిసి హాలిడేలో సమంత సందడి చేశారు.

samantha baby bump photos viral2
2/13

హాలిడే ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన సమంత.. ‘జస్ట్ అస్’ అంటూ క్యాప్షన్ ఇచ్చారు.

samantha baby bump photos viral3
3/13

గడియారం, బేబీ ఎమోజీలతో బిడ్డ రాకపై తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు.

samantha baby bump photos viral4
4/13

షాపింగ్, కాఫీతో పాటు పికిల్‌బాల్ ఆడుతూ సమంత, రాజ్ నిడిమోరు ఎంజాయ్ చేశారు.

samantha baby bump photos viral5
5/13

సమంత బేబీ బంప్ కనిపిస్తున్న ఈ ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

samantha baby bump photos viral6
6/13

ఫొటోలు చూసిన అభిమానులు, సినీ ప్రముఖులు సమంత-రాజ్ దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

samantha baby bump photos viral7
7/13

samantha baby bump photos viral8
8/13

samantha baby bump photos viral9
9/13

samantha baby bump photos viral10
10/13

samantha baby bump photos viral11
11/13

samantha baby bump photos viral12
12/13

samantha baby bump photos viral13
13/13

(Images Source : Instagram/samantharuthprabhuoffl)

Advertisement
Advertisement

Advertisement
 
Advertisement
Advertisement