వచ్చేవారం 'రణబాలి' సినిమాతో రాబోతున్న రష్మిక..
త్వరలో ఎం.ఎస్ సుబ్బులక్ష్మి బయోపిక్ చేయనుంది. కొన్నిరోజుల క్రితం చెన్నైలో లాంచ్ ఈవెంట్ జరగ్గా..
ఆ ఫొటోలని తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న ఈమె..
ఈ అవకాశం దక్కినందుకు గర్వపడుతున్నానని రాసుకొచ్చింది.


