‘ఆమె 24 గంటల్లోనే ప్రతీకారం తీర్చుకున్నారు’

PM Modi Attacks Mamata Over Kolkata Violence - Sakshi

కోల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. బీజేపీపై ప్రతీకారం తీర్చుకుంటానని దీదీ చెప్పిన 24 గంటల్లోనే బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా రోడ్‌షోపై దాడి జరిగిందని చెప్పారు. పశ్చిమ బెంగాల్‌లో అధికారులు సైతం మమతా బెనర్జీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మమతా బెనర్జీ మార్ఫింగ్‌ ఇమేజ్‌ను షేర్‌ చేసిన బీజేపీ కార్యకర్త అరెస్ట్‌ను ప్రధాని ప్రస్తావిస్తూ మీరు జైలులో పెడుతున్న కుమార్తెలు రేపు మిమ్మలి శిక్షిస్తారని అన్నారు.

ఒక ఫోటోపై ఇంత ఆగ్రహం వెలిబుచ్చుతారా అని ప్రశ్నించారు. అమర్యాదకరంగా తన ఫోటోను చిత్రీకరించి తీసుకువచ్చినా తానేమీ ఆగ్రహించనని, హుందాగా అంగీకరిస్తానని ప్రధాని చెప్పుకొచ్చారు. తన ఫోటోను అలా మార్చి తీసుకువస్తే మీపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు కాదని కూడా తాను హామీ ఇస్తున్నానని అన్నారు. ఎన్డీఏ తిరిగి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

పశ్చిమ బెంగాల్‌ ప్రజలు తృణమూల్‌ కాంగ్రెస్‌ను సమూలంగా తిరస్కరిస్తారని మోదీ జోస్యం చెప్పారు. బీజేపీ పూర్తి మెజారిటీతో అధికారం చేపడుతుందని సర్వేలన్నీ చెబుతున్నాయని తెలిపారు. తమ పార్టీకి 300కి పైగా సీట్లు రావడంలో బెంగాల్‌ తోడ్పాటు ఉంటుందని మోదీ విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు

15-05-2019
May 15, 2019, 18:22 IST
హిందూ ఉగ్రవాదం : హైకోర్టును ఆశ్రయించిన కమల్‌
15-05-2019
May 15, 2019, 18:11 IST
కోల్‌కత్తా : పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మమత...
15-05-2019
May 15, 2019, 17:41 IST
కమల్‌ నాధ్‌కు సోనియా కీలక బాధ్యతలు
15-05-2019
May 15, 2019, 17:33 IST
అత్యాచార ఆరోపణలు ఎదుర్కొంటున్న అతుల్‌ రాయ్‌..ఆయనను తప్పక గెలిపించాలన్న మాయావతి
15-05-2019
May 15, 2019, 16:14 IST
బెంగాల్‌లో హింసకు దీదీదే బాధ్యత : అమిత్‌ షా
15-05-2019
May 15, 2019, 16:11 IST
మమతా బెనర్జీని సమర్ధిస్తున్న చంద్రబాబు నాయుడిపై ఈసీ చర్యలు తీసుకోవాలని కన్నా డిమాండ్‌ చేశారు.
15-05-2019
May 15, 2019, 15:34 IST
విద్యాసాగర్‌ విగ్రహాన్ని కూల్చివేసినందుకు తాను అమితా షాను ‘గూండా’గా పిలుస్తానని కూడా మమతా బెనర్జీ అన్నారు.
15-05-2019
May 15, 2019, 14:02 IST
ప్రధాని పదవికి మోదీ అన్‌ఫిట్‌..
15-05-2019
May 15, 2019, 13:11 IST
సాక్షి, వికారాబాద్‌: కర్ణాటకలో జేడీఎస్‌-కాంగ్రెస్‌ కూటమి ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుందని ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప సంచలన వ్యాఖ్యలు...
15-05-2019
May 15, 2019, 12:47 IST
సాక్షి, విజయవాడ: ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షాపై జరిగిన దాడికి నిరసనగా దేశ...
15-05-2019
May 15, 2019, 11:56 IST
కోల్‌కత్తా: పశ్చిమ బెంగాల్‌లో రాజకీయం ఉత్కంఠంగా మారింది. బీజేపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేతల ధర్నాలు, ఆదోళనలు, ఆరోపణలతో రాష్ట్ర రాజకీయం...
15-05-2019
May 15, 2019, 09:52 IST
లక్నో: సార్వత్రిక ఎన్నికలు ముగింపు దశకు చేరుకున్న వేళ అధికార, ప్రతిపక్ష పార్టీల  మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.  చివరి...
15-05-2019
May 15, 2019, 08:39 IST
కోల్‌కత్తా: ఎన్నికల సమయంలో బెంగాల్‌లో హింసను ప్రేరేపించే విధంగా వ్యవహరిస్తున్న ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ప్రచారం చేయకుండా నిషేధించాలని బీజేపీ...
15-05-2019
May 15, 2019, 08:21 IST
ముంబై : నేను ఇప్పుడు సరైన, ఉత్తమమైన దారిలోనే వెళ్తున్నాను. దీనికి అద్వానీజీ ఆశీర్వాదాలు కూడా ఉన్నాయన్నారు నటుడు, కాంగ్రెస్‌...
15-05-2019
May 15, 2019, 08:07 IST
పంజాబీ సంస్కృతి సంప్రదాయాలకు పెట్టింది పేరైన డోల్‌ను భలే రంజుగా వాయిస్తున్న ఈ ఫొటోలో అమ్మాయి జహన్‌ గీత్‌ దేవల్‌....
15-05-2019
May 15, 2019, 07:52 IST
హిమాచల్‌ప్రదేశ్‌లోని నాలుగు లోక్‌సభ స్థానాలకు చివరి దశలో ఈ నెల 19న పోలింగ్‌ జరుగుతుంది.  2014 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలోని...
15-05-2019
May 15, 2019, 07:39 IST
పశ్చిమబెంగాల్‌లోని 9 లోక్‌సభ స్థానాలకు మే 19న చివరిదశలో పోలింగ్‌ జరుగుతుంది. కోల్‌కతా నగరం, దాని పరిసర ప్రాంతాల్లోని డైమండ్‌...
15-05-2019
May 15, 2019, 06:58 IST
శ్రామికవర్గం కోసం పోరాటమే పునాదిగా పుట్టుకొచ్చిన కమ్యూనిస్టులు సిద్ధాంతాలకు తిలోదకాలిచ్చి మతతత్వ పార్టీకి మద్దతిస్తున్నారు. శత్రువుకు శత్రువు మిత్రుడన్న రాజకీయ...
15-05-2019
May 15, 2019, 03:53 IST
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా ఈనెల 19వ తేదీతో అన్ని దశల ఎన్నికలు ముగుస్తున్న నేపథ్యంలో అదే రోజు వెలువడే ఎగ్జిట్‌...
14-05-2019
May 14, 2019, 20:26 IST
కోల్‌కతా : బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా కోల్‌కతా ర్యాలీ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్‌లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ-...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top