ఏటీఎంల నుంచి ఎంతైనా తీసుకోవచ్చు!
పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రజలు పడుతున్న కష్టాలు కొంతవరకు తీరేలాగే కనిపిస్తున్నాయి. ఏటీఎంల నుంచి విత్‌డ్రా చేయడానికి ఇప్పటివరకు ఉన్న ఆంక్షలను డిసెంబర్ 30వ తేదీ తర్వాత నుంచి ఎత్తేస్తున్నారు.
Dec 21 2016 11:06 AM | Updated on Sep 27 2018 9:11 PM