వచ్చే నెలలో మోడీ జపాన్ పర్యటన | Narendra Modi will visit to Japan | Sakshi
Sakshi News home page

వచ్చే నెలలో మోడీ జపాన్ పర్యటన

Jun 6 2014 4:46 PM | Updated on Aug 15 2018 2:20 PM

వచ్చే నెలలో మోడీ జపాన్ పర్యటన - Sakshi

వచ్చే నెలలో మోడీ జపాన్ పర్యటన

జూలైలో మోడీ జపాన్కు వెళ్లనున్నారు.

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటన ఖరారైంది. జూలైలో మోడీ జపాన్కు వెళ్లనున్నారు. ప్రధాని కార్యాలయం శుక్రవారం ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.

మోడీ తొలి విదేశీ పర్యటనకు ఈ నెలాఖరులో భూటన్ వెళ్లనున్నారు. ఇక సెప్టెంబర్ చివర్లో అమెరికాకు వెళ్లనున్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆహ్వానించగా.. మోడీ అంగీకరించిన సంగతి తెలిసిందే. అమెరికాకు వెళ్లే ముందుగా మోడీ మూడు దేశాల్లో పర్యటించనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement