ఐక్యరాజ్యసమితిలో మోడీ హిందీ ప్రసంగం! | Narendra Modi will speak in Hindi at UNO | Sakshi
Sakshi News home page

ఐక్యరాజ్యసమితిలో మోడీ హిందీ ప్రసంగం!

Sep 23 2014 5:01 PM | Updated on Aug 15 2018 2:20 PM

ఐక్యరాజ్యసమితిలో మోడీ హిందీ ప్రసంగం! - Sakshi

ఐక్యరాజ్యసమితిలో మోడీ హిందీ ప్రసంగం!

సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ఖరారైంది.

న్యూఢిల్లీ: సెప్టెంబర్ 26 నుంచి 30 వరకు ప్రధాని నరేంద్రమోడీ అమెరికా పర్యటన ఖరారైంది. ఈ పర్యటనలో అమెరికాకు చెందిన ఆరు కంపెనీల సీఈవోలతో మోడీ సమావేశమవుతారని ప్రధాన మంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది. 
 
ఈనెల 27న ఐక్యరాజ్యసమితిలో జరిగే సర్వసభ్య సమావేశంలో మోడీ హిందీలో ప్రసంగించనున్నారు. సెప్టెంబర్ 29, 30 తేదిల్లో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో నరేంద్రమోడీ భేటీ అవుతారు. 

Advertisement
 
Advertisement
Advertisement