ప్రేమించలేదని కడతేర్చాడు | MURDER Man kills school teacher over unrequited love Muzaffarnagar | Sakshi
Sakshi News home page

ప్రేమించలేదని కడతేర్చాడు

Jun 28 2015 11:38 AM | Updated on Jul 30 2018 8:29 PM

వన్ సైడ్గానే నిండాప్రేమించి, తీరా ఆ యువతి మరో వ్యక్తితో ప్రేమలో ఉందని తెలిసి తట్టుకోలేక కడతేర్చాడో ప్రబుద్ధుడు.

ముజఫర్ నగర్(యూపీ): వన్ సైడ్గానే నిండాప్రేమించి, తీరా ఆ యువతి మరో వ్యక్తితో ప్రేమలో ఉందని తెలిసి తట్టుకోలేక కడతేర్చాడో ప్రబుద్ధుడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జావున్ పుర్ గ్రామంలోని ఓ ప్రైవేట్ స్కూల్ లో మేనెజర్గా పనిచేస్తున్న సర్దార్ అజిత్ సింగ్ టీచర్గా పనిచేస్తున్న 22 ఏళ్ల యువతిని ప్రేమించాడు. ఈ విషయం అమెతో చెప్పడానికి ముందే మరొకరితో ప్రేమలో ఉందని తెలిసి గొంతు నులిమి చంపాడు. అనంతరం మోర్నా గ్రామంలోని కెనాల్లో మృతదేహాన్ని విడిచి వెళ్లాడు. శనివారం గొంతు పై గాట్లతో ఉన్న టీచర్ మృతదేహాన్ని కెనాల్లో పోలీసులు గుర్తించారు.ఆ యువతి మరొకరిని ప్రేమించిన విషయం తెలియడంతో గొంతునులిమి చంపానని నిందితుడు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement