అసోంలో స్వల్ప భూకంపం | Mild tremors felt in Guwahati | Sakshi
Sakshi News home page

అసోంలో స్వల్ప భూకంపం

Mar 13 2016 4:57 PM | Updated on Sep 3 2017 7:40 PM

అసోం రాజధాని గువహటిలోని పలుప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది.

గువహటి: అసోం రాజధాని గువహటిలోని పలుప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. ఆదివారం సాయంత్రం 4 గంటల సమయంలో గువహటి, నాగాన్‌, దర్రాంగ్‌ వంటి ప్రాంతాల్లో స్వల్పంగా భూ ప్రకంపనలు సంభవించాయి.

దాంతో ప్రజలు భయాందోళనలతో ఇళ్లలోనుంచి బయటకు పరుగులు తీశారు. కాగా, భూప్రకంపనల తీవ్రత రిక్టర్‌స్కేలుపై 4.3గా నమోదైనట్టు జియోలాజికల్‌ విభాగం పేర్కొంది.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement