ఢిల్లీలో భూప్రకంపనలు | Magnitude 5.0 Quake Strikes Haryana's Rohtak, Tremors Felt In Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో భూప్రకంపనలు

Jun 2 2017 6:29 AM | Updated on Sep 5 2017 12:40 PM

ఢిల్లీలో భూప్రకంపనలు

ఢిల్లీలో భూప్రకంపనలు

భూ ప్రకంపనలతో దేశ రాజధాని ఉలిక్కిపడింది.

న్యూఢిల్లీ: భూ ప్రకంపనలతో దేశ రాజధాని ఉలిక్కిపడింది. శుక్రవారం తెల్లవారుజామున 4: 25 గంటలకు సుమారు ఒక నిమిషం పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల బయటకు పరుగులు తీశారు.

రిక్టర్‌ స్కేలుపై భూకంప తీవ్రత 5 పాయింట్లుగా నమోదైంది. భూకంప కేంద్రం హరియాణాలోని రోహ్‌తక్‌ సమీపంలో భూమిలోపల 22 కిలోమీటర్ల లోతులో ఉందని భూకంప అధ్యయన సంస్థ వెల్లడించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement